Branch 'f12-tx' - po/te.po

Transifex System User transif at fedoraproject.org
Wed Dec 23 15:57:18 UTC 2009


 po/te.po |  171 ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++-
 1 file changed, 170 insertions(+), 1 deletion(-)

New commits:
commit 49f925e250202773d51bcd0ee5bfb56e8bf9f22f
Author: kkrothap <kkrothap at fedoraproject.org>
Date:   Wed Dec 23 15:56:14 2009 +0000

    Sending translation for Telugu

diff --git a/po/te.po b/po/te.po
index 4fbecec..1d33820 100644
--- a/po/te.po
+++ b/po/te.po
@@ -7,7 +7,7 @@ msgstr ""
 "Project-Id-Version: docs-install-guide.f12-tx.te\n"
 "Report-Msgid-Bugs-To: http://bugs.kde.org\n"
 "POT-Creation-Date: 2009-09-30 11:04+0000\n"
-"PO-Revision-Date: 2009-12-22 17:21+0530\n"
+"PO-Revision-Date: 2009-12-23 21:04+0530\n"
 "Last-Translator: Krishna Babu K <kkrothap at redhat.com>\n"
 "Language-Team: Telugu <en at li.org>\n"
 "MIME-Version: 1.0\n"
@@ -30,6 +30,7 @@ msgstr ""
 "\n"
 "\n"
 "\n"
+"\n"
 
 #. Tag: para
 #: Account_Configuration_common-para-6.xml:8
@@ -28080,6 +28081,8 @@ msgid ""
 "repository. Refer to <ulink url=\"http://fedoraproject.org/wiki/EPEL/"
 "FAQ#howtouse\"></ulink> for details."
 msgstr ""
+"దీనినుండి వుత్పాదించిన Red Hat Enterprise Linux or a Linux పంపిణీను మీరు వుపయోగించుతుంటే, "
+"మీరు <package>livecd-tools</package> ప్యాకేజీను <firstterm>Extra Packages for Enterprise Linux</firstterm> (EPEL) రిపోజిటరీనుండి పొందవచ్చును. వివరముల కొరకు <ulink url=\"http://fedoraproject.org/wiki/EPEL/FAQ#howtouse\"></ulink> చూడండి."
 
 #. Tag: para
 #: Steps_Cdrom-x86.xml:77
@@ -28091,6 +28094,10 @@ msgid ""
 "Linux, you will need to find a tool that works for your chosen operating "
 "system."
 msgstr ""
+"Microsoft Windows లేదా Fedora కాక యితర లైనక్సు పంపిణీలు, Red Hat Enterprise Linux, లేదా "
+"Red Hat Enterprise Linux నుండి వుత్పాదించినవి, వీటినందు మీరు <filename>boot.iso</filename> "
+"నుండి బూటబుల్ USB మాధ్యమాన్ని సృష్టించుటకు, మీరు ఆ ఆపరేటింగ్ సిస్టమ్‌నందు పనిచేసే సాధనాన్ని కనుగొనవలసి "
+"వుటుంది."
 
 #. Tag: para
 #: Steps_Cdrom-x86.xml:80
@@ -28104,6 +28111,12 @@ msgid ""
 "\"></ulink>. Refer to that website for a complete description of the tool "
 "and instructions on how to use it."
 msgstr ""
+"చాలా వరకు లైనక్సు పంపిణీలనందు లేదా Microsoft Windows నందు లైవ్ ప్రతిబింబ ఫైళ్ళనుండి "
+"USB మాధ్యమాన్ని సృష్టించుటకు <application>UNetbootin</application> అనునది "
+"వుచిత వోపెన్-సోర్స్ గ్రాఫికల్ సాధనము. Fedora ప్రోజెక్టు <application>UNetbootin</application>ను "
+"పంపిణీ చేయదు — ఇది <ulink url=\"http://unetbootin.sourceforge.net/\"></ulink> "
+"నుండి అందుబాటులో వుంది. ఈ సాధనము గురించి పూర్తి వివరణ కొరకు మరియు దానిని వుపయోగించుటకు "
+"సూచనల కొరకు ఆ సైటునందు చూడుము."
 
 #. Tag: title
 #: Steps_Cdrom-x86.xml:89
@@ -28138,6 +28151,15 @@ msgid ""
 "application> is a free and open-source example available from <ulink url="
 "\"http://www.infrarecorder.org/\">http://www.infrarecorder.org/</ulink>."
 msgstr ""
+"మీరు <filename>boot.iso</filename> ప్రతిబింబమును బర్న్ చేస్తున్నప్పుడు, మీ CD బర్నింగ్ సాఫ్టువేరునందు "
+"<literal>burn an image file to disc</literal> అను ఐచ్చికమును యెంచుకొనుము. "
+"ఈ ఐచ్చికము మాటలలో కొద్దిగా అటు యిటుగా వుండును, మీరు వాడుతున్న సాఫ్టువేరుపై ఆధారపడి, అయితే "
+"అది తప్పక \"image\" అను పదమును కలిగివుండాలి. అన్ని CD బర్నింగ్ సాఫ్టువేరు యీ ఐచ్చికాన్ని కలిగివుండవని "
+"గమనించండి. Microsoft Windows XP మరియు Windows Vista నందు వున్న CD బర్నింగ్ సాఫ్టువేరు "
+"యీ సౌలభ్యాన్ని యిచ్చుటలేదు. ఈ సౌలభ్యాన్ని Windows ఆపరేటింగ్ సిస్టమ్‌కు అందించుటకు చాలా ప్రోగ్రాములు "
+"అందుబాటులో వున్నాయి;<application>Infrarecorder</application> వుచిత వోపెన్-సోర్స్ వొక"
+"వుదాహరణ, యిది యిచటనుండి అందుబాటులో వుంది <ulink url="
+"\"http://www.infrarecorder.org/\">http://www.infrarecorder.org/</ulink>"
 
 #. Tag: para
 #: Steps_Cdrom_x86_ppc_preamble.xml:5
@@ -28310,6 +28332,12 @@ msgid ""
 "have successfully installed Fedora might help you determine how suitable "
 "your hardware is."
 msgstr ""
+"సఫలవంతమైన Fedora సంస్థాపనా కార్యక్రమము తర్వాత, Fedora మీ హార్డువేరు వివరాలను పేరులేకుండా "
+"Fedora ప్రోజెక్టుకు తెలుపమని కోరును ( <xref linkend=\"sn-smolt\"/> చూడండి). మీరు "
+"ఈ విధానం ద్వారా గణాంకాలను యిచట చూడవచ్చును <ulink "
+"url=\"http://smolt.fedoraproject.org/static/stats/devices.html\"></ulink>. "
+"ఇతరులు సఫలవంతంగా సంస్థాపించిన సిస్టమ్స్ హార్డువేరు వివరాలను చూచుట ద్వారా మీరు మీ హార్డువేరు "
+"యెంతవరకు సూటగునో నిర్ధారించుకొనవచ్చును."
 
 #. Tag: title
 #: Steps_Hd_Install-x86.xml:6
@@ -28877,6 +28905,10 @@ msgid ""
 "Is_Your_Hardware_Compatible-x86\"/>) you do not usually need to supply the "
 "installation program with any specific details about your system."
 msgstr ""
+"సంస్థాపనా ప్రోగ్రాము స్వయంచాలకంగా మీ కంప్యూటర్ యొక్క హార్డువేరును గుర్తించి సంస్థాపించును. అయినప్పటికి "
+"మీరు మీ కంప్యూటర్ కనీసపు హార్డువేరు అవసరాలను కలిగివున్నదేమో నిర్దారించుకొనవలెను ( <xref linkend=\"sn-"
+"Is_Your_Hardware_Compatible-x86\"/>చూడండి) సాధారణంగా మీరు సంస్థాపనా సిస్టమ్‌కు మీ సిస్టమ్ "
+"గురించి యే వివరాలను తెలుపవలసి వుండదు."
 
 #. Tag: para
 #: System_Requirements_Table.xml:24
@@ -28903,6 +28935,10 @@ msgid ""
 "Digital WD7500AAKS 750 GB on SATA1. This will allow you to identify specific "
 "hard drives during the partitioning process."
 msgstr ""
+"హార్డు డ్రైవుల యొక్క మోడల్ సంఖ్యలు, పరిమాణములు, రకములు, మరియు యింటర్ఫేస్‌లు సిస్టమ్‌కు "
+"అనుబందించి వుంటాయి. ఉదాహరణకు, Seagate ST3320613AS 320 GB on SATA0, "
+"Digital WD7500AAKS 750 GB on SATA1. విభజనీకరణ కార్యక్రమమునందు ఫలానా అని "
+"హార్డు డ్రైవులను గుర్తించుటకు యిది దోహదపడును."
 
 #. Tag: para
 #: System_Requirements_Table.xml:43
@@ -28922,6 +28958,9 @@ msgid ""
 "<filename>sdb1</filename>. This will allow you to identify specific "
 "partitions during the partitioning process."
 msgstr ""
+"సిస్టమ్‌పైని విభజనల యొక్క మౌంట్ పాయింట్లు. ఉదాహరణకు, <filename>/boot</filename> అనునది <filename>sda1</filename>పై, <filename>/</filename> అనునది <filename>sda2</filename>పై, మరియు <filename>/home</filename> అనునది "
+"<filename>sdb1</filename>పై. విభజనీకరణ కార్యక్రమమునందు ఫలానా అని "
+"విభజనలను గుర్తించుటకు యిది దోహదపడును."
 
 #. Tag: para
 #: System_Requirements_Table.xml:56
@@ -28955,6 +28994,9 @@ msgid ""
 "example, Netgear GA311. This will allow you to identify adapters when "
 "manually configuring the network."
 msgstr ""
+"మీ సిస్టమ్‌పైని నెట్వర్కు యెడాప్టర్ల యొక్క తయారీ మరియు మోడల్ సంఖ్యలు. ఉదాహరణకు, "
+"Netgear GA311. నెట్వర్కును మానవీయంగా ఆకృతీకరించునప్పుడు యెడాప్టర్లను "
+"గుర్తించుటకు యిది దోహదపడును."
 
 #. Tag: para
 #: System_Requirements_Table.xml:79
@@ -29057,6 +29099,10 @@ msgid ""
 "command>, visit the project Web page: <ulink url=\"http://www.fedoraproject."
 "org/wiki/Anaconda\"></ulink>."
 msgstr ""
+"<command>anaconda</command>గా తెలిసిన, Fedora సంస్థాపనా సాఫ్టువేరును "
+"వుపయోగించుటకు యిది పరామర్శ పత్రికీకరణ. <indexterm> <primary>Anaconda</primary> </indexterm> <command>anaconda</command> గురించి మరింత తెలుసుకొనుటకు, "
+"ప్రోజెక్టు వెబ్ పేజీ: <ulink url=\"http://www.fedoraproject.org/wiki/Anaconda\"></ulink> "
+"చూడండి."
 
 #. Tag: para
 #: techref.xml:20
@@ -29066,6 +29112,9 @@ msgid ""
 "software components. For detailed information on key technologies, refer to "
 "the Web sites listed below:"
 msgstr ""
+"<command>anaconda</command> మరియు Fedora సిస్టమ్సు కామన్ సాఫ్టువేరు "
+"మూలకాలను వుపయోగించును. కీ సాంకేతికతలపై విశదీకృత సమాచారము కొరకు, క్రింది జాబితా చేసివున్న "
+"వెబ్ సైట్లను చూడండి:"
 
 #. Tag: term
 #: techref.xml:27
@@ -29125,6 +29174,10 @@ msgid ""
 "formats drives as LVM volumes. Refer to <ulink url=\"http://www.tldp.org/"
 "HOWTO/LVM-HOWTO/\"></ulink> for more information."
 msgstr ""
+"Logical Volume Management (LVM) అనునది నిర్వహణాధికారులు నిల్వను నిర్వహించుటకు "
+"పెక్కు సౌలభ్యాలను అందించును. అప్రమేయంగా, Fedora సంస్థాపనా కార్యక్రమము డ్రైవ్లను LVM వాల్యూమ్ల "
+"వలె ఫార్మాట్ చేయును. అధిక సమాచారము కొరకు <ulink url=\"http://www.tldp.org/"
+"HOWTO/LVM-HOWTO/\"></ulink> చూడండి."
 
 #. Tag: term
 #: techref.xml:71
@@ -29141,6 +29194,9 @@ msgid ""
 "information about PulseAudio, refer to the project documentation: <ulink url="
 "\"http://www.pulseaudio.org/wiki/Documentation\"></ulink>."
 msgstr ""
+"Fedora ద్వారా వుపయోగించబడిన లైనక్సు కెర్నల్ <indexterm> <primary>PulseAudio</primary> </indexterm> PulseAudio ఆడియో సేవికను కలిపివుంచుతుంది. PulseAudio గురించి మరింత "
+"సమాచారము కొరకు, ఈ ప్రోజెక్టు పత్రికీకరణను చూడండి: <ulink url="
+"\"http://www.pulseaudio.org/wiki/Documentation\"></ulink>."
 
 #. Tag: term
 #: techref.xml:86
@@ -29158,6 +29214,10 @@ msgid ""
 "keyboard and mouse for the desktop environments that users interact with. "
 "Refer to <ulink url=\"http://www.x.org/\"></ulink> for more information."
 msgstr ""
+"సంస్థాపనా కార్యక్రమము మరియు Fedora రెండూ కూడా గ్రాఫికల్ సామర్థ్యాలను అందించుటకు <indexterm> <primary>Xorg</primary> </indexterm> <command>Xorg</command> సూటును "
+"వుపయోగించును. <command>Xorg</command> యొక్క మూలకాలు వినియోగదారి యింటరాక్టు "
+"అయ్యేటటువంటి డిస్కుటాపు యెన్విరాన్మెంట్ల కొరకు ప్రదర్శనను, కీబోర్డు మరియు మౌస్‌ను నిర్వహించును. అధిక "
+"సమాచారము కొరకు <ulink url=\"http://www.x.org/\"></ulink> చూడండి."
 
 #. Tag: term
 #: techref.xml:103
@@ -29176,6 +29236,11 @@ msgid ""
 "documentation on the RealVNC Web site: <ulink url=\"http://www.realvnc.com/"
 "documentation.html\"></ulink>."
 msgstr ""
+"గ్రాఫికల్ ప్రదర్శనలకు రిమోట్ యాక్సెస్‌ను చేతనము చేయుటకు Fedora మరియు <command>anaconda</command> రెండూ <indexterm> <primary>VNC "
+"(Virtual Network Computing)</primary> <secondary>documentation</secondary> </"
+"indexterm> VNC (వర్చ్యువల్ నెట్వర్కు కంప్యూటింగ్) కలిగివుంటాయి. VNC గురించి అధిక సమాచారము కొరకు, "
+"RealVNC వెబ్ సైటునందలి పత్రికీకరణను చూడుము: <ulink url=\"http://www.realvnc.com/"
+"documentation.html\"></ulink>."
 
 #. Tag: term
 #: techref.xml:120
@@ -29194,6 +29259,11 @@ msgid ""
 "about the GNU Core Utilities, refer to <ulink url=\"http://www.gnu.org/"
 "software/coreutils/\"></ulink>."
 msgstr ""
+"అప్రమేయంగా, Fedora అనునది GNU <command>bash</command> షెల్‌ను కమాండ్-లైన్ యింటర్ఫేస్‌ను "
+"అందించుటకు వుపయోగించును. GNU ప్రాధమిక వుపలభ్యాలు కమాండ్-లైన్ యెన్విరాన్మెంట్‌ను పూర్తిచేస్తాయి. "
+"<command>bash</command> పై అధిక సమాచారము కొరకు <ulink url=\"http://www.gnu.org/software/bash/bash.html\"></ulink> చూడండి. GNU "
+"ప్రాధమిక వుపలభ్యాల గురించి మరింత తెలుసుకొనుటకు, <ulink url=\"http://www.gnu.org/"
+"software/coreutils/\"></ulink> చూడండి."
 
 #. Tag: term
 #: techref.xml:135
@@ -29217,6 +29287,15 @@ msgid ""
 "Refer to the OpenSSH Web site for more information: <ulink url=\"http://www."
 "openssh.com/\"></ulink>."
 msgstr ""
+"సిస్టమ్‌కు రిమోట్ యాక్సెస్‌ను అందించుటకు Fedora <indexterm> <primary>OpenSSH</primary> <seealso>SSH</seealso> </indexterm> OpenSSH సూటును కలిపివుంచును."
+"SSH <indexterm> <primary>SSH (Secure SHell)</primary> "
+"<secondary>documentation</secondary> </indexterm> సేవ చాలా ప్రమేయాలను "
+"చేతనము చేయును, యిది యితర సిస్టమ్సునుండి కమాండ్-లైన్‌కు యాక్సెస్‌ను యిచ్చే సేవను చేతనము చేయును,"
+"రిమోట్ కమాండ్ నిర్వర్తనను యిచ్చును, నెట్వర్కు ఫైలు బదిలీకరణను యిచ్చును. సంస్థాపనా కార్యక్రమమునందు "
+"<command>anaconda</command> బహుశా <command>scp</command> "
+"<indexterm> <primary>scp</primary> వుపయోగించవచ్చును OpenSSH యొక్క <seealso>SSH</seealso> </indexterm> సౌలభ్యము క్రాష్ నివేదికలను రిమోట్ సిస్టమ్సుకు "
+"పంపుటకు. అధిక సమాచారము కొరకు OpenSSH వెబ్ సైటు చూడండి: <ulink url=\"http://www."
+"openssh.com/\"></ulink>."
 
 #. Tag: term
 #: techref.xml:164
@@ -29239,6 +29318,9 @@ msgid ""
 "more information: <ulink url=\"http://docs.fedoraproject.org/selinux-guide"
 "\"></ulink>."
 msgstr ""
+"ప్రామాణిక లైనక్సు భద్రతా సౌలభ్యాలను చేకూర్చే మాండేటరీ యాక్సెస్ కంట్రోల్ (MAC) సామర్ధ్యాలను "
+"SELinux అందించును. అధిక సమాచారము కొరకు SELinux ప్రోజెక్టు పేజీలను తరచిచూడుము: "
+"<ulink url=\"http://docs.fedoraproject.org/selinux-guide\"></ulink>."
 
 #. Tag: term
 #: techref.xml:180
@@ -29258,6 +29340,10 @@ msgid ""
 "administration facilities: <ulink url=\"http://netfilter.org/documentation/"
 "index.html\"></ulink>."
 msgstr ""
+"Fedora వుపయోగించే కెర్నల్ <command>netfilter</command>ను <indexterm> <primary>firewall</primary> <secondary>documentation</secondary> "
+"</indexterm> ఫైర్‌వాల్ సౌలభ్యాలను అందించుటకు కలిపివుంచును. Netfilter ప్రోజెక్టు వెబ్‌సైటు "
+"అనునది <command>netfilter</command>, మరియు <command>iptables</command> "
+"రెంటికి సంభందించిన సదుపాయాల గురించి పత్రికీకరణను అందిస్తుంది: <ulink url=\"http://netfilter.org/documentation/index.html\"></ulink>."
 
 #. Tag: term
 #: techref.xml:198
@@ -29274,6 +29360,9 @@ msgid ""
 "that make up the system. Refer to <ulink url=\"http://docs.fedoraproject.org/"
 "yum/\"></ulink> for more information."
 msgstr ""
+"సిస్టమ్ కొరకు RPM ప్యాకేజీలను నిర్వహించే <indexterm> <primary>yum</primary> <secondary>documentation</secondary> </indexterm> "
+"<command>yum</command>ను Fedora వుపయోగించును. అధిక సమాచారము కొరకు "
+"<ulink url=\"http://docs.fedoraproject.org/yum/\"></ulink> చూడండి."
 
 #. Tag: term
 #: techref.xml:215
@@ -29298,6 +29387,11 @@ msgid ""
 "thereafter. Refer to <ulink url=\"http://www.fedoraproject.org/wiki/Tools/"
 "Virtualization\"></ulink> for more information."
 msgstr ""
+"ఒకే కంప్యూటర్ పైని ఆపరేటింగ్ సిస్టమ్సు. Fedora హోస్టుపై సెకండరీ సిస్టమ్సును నిర్వహించుటకు మరియు "
+"సంస్థాపించుటకు Fedora సాధనములను కూడా చేర్చును.మీరు సంస్థాపనా కార్యక్రమమునందు వర్చ్యులైజేషన్ "
+"మద్దతును కూడా యెంపికచేసుకొనవచ్చును, లేదా తర్వాత యెప్పుడైనా సరే. అధిక సమాచారము కొరకు "
+"<ulink url=\"http://www.fedoraproject.org/wiki/Tools/Virtualization\"></ulink> "
+"చూడండి."
 
 #. Tag: title
 #: Time_Zone_common-figure-1.xml:5
@@ -29360,6 +29454,9 @@ msgid ""
 "BIOS clock to match local time rather than UTC. This may cause unexpected "
 "behavior under Fedora."
 msgstr ""
+"మీ సిస్టమ్ Microsoft Windowsను కూడా నడుపుతుంటే <guilabel>System clock uses UTC</guilabel> "
+"ఐచ్చికాన్ని చేతనము చేయవద్దు. Microsoft ఆపరేటింగ్ సిస్టమ్ UTCకు కాక స్థానిక సమయంతో పోలివుండుటకు "
+"BIOS గడియారాన్ని మార్చును. దీనివలన Fedora క్రింద వూహించిన ప్రవర్తన చోటుచేనుకొనవచ్చును."
 
 #. Tag: para
 #: Time_Zone_common-para-1.xml:8
@@ -29398,6 +29495,10 @@ msgid ""
 "determine the offset between the local time and UTC on the system clock. "
 "This behavior is standard for UNIX-like operating systems."
 msgstr ""
+"మీ కంప్యూటర్‌పై Fedora వొక్కటే ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, <guilabel>System clock uses UTC</guilabel> "
+"యెంచుకొనుము. సిస్టమ్ గడియారం అనునది మీ కంప్యూటర్ నందలి వొక హార్డువేరు బాగము. Fedora అనునది సిస్టమ్ "
+"గడియారంపై UTC మరియు స్థానిక సమయం మధ్యని తేడాను నిర్ణయించుటకు సమయక్షేత్ర అమరికను వుపయోగించును. "
+"ఈ ప్రవర్తన UNIX-వంటి ఆపరేటింగ్ సిస్టమ్సుకు ప్రామణికమైంది."
 
 #. Tag: para
 #: Time_Zone_common-para-6.xml:6
@@ -30212,6 +30313,9 @@ msgid ""
 "option. This command may be necessary for accessibility with some screen "
 "reading hardware."
 msgstr ""
+"ఫ్రేమ్ బఫర్ మద్దతును అచేతనము చేసి మరియు సంస్థాపనా ప్రోగ్రాము ఫాఠ్య రీతినందు నడుచుట అనుమతించుటకు, "
+"<command moreinfo=\"none\">nofb</command> బూట్ ఐచ్చికాన్ని ప్రయత్నించండి. "
+"కొన్ని స్క్రీన్ రీడింగ్ హోర్డువేరుతో యాక్సెసబిలిటి కొరకు ఈ ఆదేశము తప్పనిసరి."
 
 #. Tag: para
 #: Trouble_Begin_GUI-para-1.xml:8
@@ -30222,6 +30326,10 @@ msgid ""
 "default settings, it tries to run in a lower resolution mode. If that still "
 "fails, the installation program attempts to run in text mode."
 msgstr ""
+"గ్రాఫికల్ సంస్థాపనా ప్రోగ్రామునకు బూట్ అగుటలో సమస్య గలిగిన కొన్ని వీడియో కార్డులు వున్నాయి. "
+"ఒకవేళ సంస్థాపనా ప్రోగ్రామ్ దాని అప్రమేయ అమరికలను వుపయోగించి నడువకపోతే, అది తక్కువ "
+"రిజొల్యూషన్ రీతినందు నడుచుటకు ప్రయత్నించును. ఒకవేళ అదికూడా విఫలమైతే, సంస్థాపనా "
+"ప్రోగ్రామ్ పాఠ్య రీతినందు నడుచుటకు ప్రయత్నించును."
 
 #. Tag: title
 #: Trouble_Begin_GUI-title.xml:8
@@ -30941,6 +31049,14 @@ msgid ""
 "like standard partitions. They have a file system type, such as <systemitem "
 "class=\"filesystem\">ext4</systemitem>, and a mount point."
 msgstr ""
+"LVM (Logical Volume Management) విభజనలు ప్రామాణిక విభజనల నందు చాలా లాభాలను "
+"చేకూర్చుతాయి. LVM విభజనలు <indexterm> <primary>LVM</primary> <secondary>physical volume</secondary> </indexterm> వలె ఫార్మాట్ చేస్తాయి <firstterm>భౌతిక వాల్యూమ్‌లు "
+"</firstterm>. <indexterm> <primary>LVM</primary> <secondary>volume "
+"group</secondary> </indexterm> <firstterm>వాల్యూమ్ సమూహం</firstterm> యేర్పరచుటకు "
+"వొకటి లేదా యెక్కువ భౌతిక వాల్యూమ్‌లు మిళితం కాబడతాయి. ప్రతి వాల్యూమ్ సమూహం యొక్క మొత్తం నిల్వ "
+"వొకటి లేదా అంతకన్నా యెక్కువ <indexterm> <primary>LVM</primary> <secondary>logical volume</secondary> </indexterm> <firstterm>తార్కిక వాల్యూమ్‌</firstterm>లుగా విభజించబడును. తార్కిక వాల్యూమ్‌ల ప్రమేయం ప్రామాణిక విభజనల వలె వుంటుంది. అవి <systemitem "
+"class=\"filesystem\">ext4</systemitem> వంటి ఫైల్‌ సిస్టమ్ రకమును కలిగివుంటాయి, మరియు "
+"వొక మరల్పు బిందువును."
 
 #. Tag: title
 #: Understanding_LVM.xml:36
@@ -30970,6 +31086,12 @@ msgid ""
 "resulting pile can be subdivided into several smaller piles of arbitrary "
 "size, just as a volume group is allocated to several logical volumes."
 msgstr ""
+"LVMను మరింత బాగా అర్దము చేసుకొనుటకు, భౌతిక వాల్యూమ్‌ను <firstterm>blocks</firstterm> "
+"యొక్క కుప్పగా పరిగణించుము. ఒక్కో బ్లాకు సాధారణంగా డాటాను నిల్వచేయుటకు వుపయోగించే నిల్వ ప్రమాణం. "
+"పెద్ద కుప్పను చేయుటకు చాలా కుప్పల బ్లాకులను మిళితం చేయవచ్చును, యెలాగ వాల్యూమ్ సమూహంను "
+"చేయుటకు భౌతిక వాల్యూములు కలుపబడతాయో అలాగ. కలుపగా వచ్చిన కుప్పను చాలా చిన్న చిన్న కుప్పలుగా "
+"వివిధ పరిమాణాలలో విభజించవచ్చును, యెలాగ వాల్యూమ్ సమూహం వివిధ తార్కిక వాల్యూములకు కేటాయించ "
+"బడుతుందో అలాగ."
 
 #. Tag: para
 #: Understanding_LVM.xml:52
@@ -30980,6 +31102,9 @@ msgid ""
 "are on separate drives or RAID arrays then administrators may also spread a "
 "logical volume across the storage devices."
 msgstr ""
+"ప్రామాణిక డిస్కు విభజనల వలె కాక, నిర్వహణాధికారి తార్కిక వాల్యూములను డాటా నష్టం లేకుండా పెంచవచ్చును "
+"లేదా తగ్గించ వచ్చును. వాల్యూమ్ సమూహం నందలి భౌతిక వాల్యూములు వేరేవేరే డ్రైవులనందు లేదా RAID యేరేలనందు "
+"వుంటే అప్పుడు నిర్వహణాధికారులు తార్కిక వాల్యూమ్‌ను నిల్వ పరికరము మధ్యకూడా విస్తరింపచేయవచ్చును."
 
 #. Tag: para
 #: Understanding_LVM.xml:60
@@ -30991,6 +31116,10 @@ msgid ""
 "capacity unallocated. You may safely grow logical volumes to use unallocated "
 "space, as your needs dictate."
 msgstr ""
+"వాల్యూమ్ పైన వున్న డాటాకు కావలసిన పరిమాణం కన్నా తక్కువుగా మీరు తార్కిక వాల్యూమ్ పరిమాణమును "
+"తగ్గిస్తే మీరు డాటాను నష్టపోతారు. మరింత అనుకూలత కొరకు, తార్కిక వాల్యూములను మీ అవసరానికి "
+"తగ్గట్టుగా సృష్టించండి, మరియు మిగిలిన నిల్వ సామర్ధ్యతను కేటాయించకుండా వదిలివేయండి. మీ "
+"అవసరాలు నిర్ధేశించినట్లు, మీరు మీ తార్కిక వాల్యూమ్‌లను సురక్షితంగా పెంచుకొనవచ్చును."
 
 #. Tag: title
 #: Understanding_LVM.xml:69
@@ -31284,6 +31413,11 @@ msgid ""
 "packages necessary to upgrade your installation, and initiates the upgrade "
 "process."
 msgstr ""
+"చాలా సందర్భాలలో, వున్న Fedora సంస్థాపనను నవీకరించుటకు సులువైన మార్గము "
+"<application>preupgrade</application> సాధనము. ఎప్పుడైతే కొత్త వర్షన్ "
+"Fedora అందుబాటులోకి వస్తుందో, అప్పుడు <application>preupgrade</application> "
+"మీ సంస్థాపన నవీకరించుటకు కావలసిన ప్యాకేజీలను డౌనులోడు చేయును, మరియు నవీకరణ కార్యక్రమమును "
+"ఆరంభించును."
 
 #. Tag: para
 #: Upgrade-x86.xml:24
@@ -31316,6 +31450,10 @@ msgid ""
 ">. If the installer detects a previous Fedora installation on the system, it "
 "will ask you whether you want to upgrade that installation — refer to"
 msgstr ""
+"<xref linkend=\"ch-guimode-x86\"/> నందు వివరించిన పద్దతులలో యేదొవొక సంస్థాపనా "
+"విధానమును ప్రారంభించి మీరు Fedora సంస్థాపనను నవీకరించవచ్చును. ఒకవేళ సంస్థాపకి మునుపటి "
+"Fedora సంస్థాపనను మీ సిస్టమ్‌పై గుర్తిస్తే, అది మిమ్ములను మీరు ఆ సంస్థాపనను నవీకరించాలని "
+"అనుకొనుచున్నారా అని అడుగుతుంది — దీనిని చూడండి"
 
 #. Tag: para
 #: Upgrade-x86.xml:44
@@ -31342,6 +31480,8 @@ msgid ""
 "that allows you to upgrade easily to a new version from within your existing "
 "Fedora installation."
 msgstr ""
+"మీ Fedora సంస్థాపననుండి కొత్త వర్షన్‌కు మీరు సులువుగా నవీకరించబడుటకు <application>preupgrade</application> అను, కమాండ్-లైన్ సాధనమును "
+"Fedora చేర్చుతుంది."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:18
@@ -31355,6 +31495,11 @@ msgid ""
 "package upgrades do not change system configuration, but rather install an "
 "additional configuration file for you to examine later."
 msgstr ""
+"సంస్థాపనా సిస్టమ్ వున్న Fedora సంస్థాపనను స్వయంచాలకంగా గుర్తిస్తుంది. నవీకరణ కార్యక్రమము వున్న "
+"సిస్టమ్ సాఫ్టువేరును కొత్త వర్షన్సుతో నవీకరించును, అయితే వినియోగదారుల నివాస సంచయములనుండి "
+"యే డాటాను తీసివేయదు. మీ హార్డు డ్రైవులనందలి యిప్పటికే వున్న విభజన ఆకృతి మారదు. ప్యాకేజీ నవీకరణ "
+"కోరుకుంటే తప్పించి మీ సిస్టమ్ ఆకృతీకరణ మారదు. చాలా వరకు ప్యాకేజీ నవీకరణలు మీ సిస్టమ్ ఆకృతీకరణను "
+"మార్చవు, అయితే అదనపు ఆకృతీకరణ ఫైలును సంస్థాపించును తరువాత పరీక్షించుటకు."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:29
@@ -31418,6 +31563,9 @@ msgid ""
 "manually reinstall or recompile this software after an upgrade to ensure it "
 "performs correctly on the updated system."
 msgstr ""
+"మీరు మీ దగ్గర వున్న Fedora లేదా Red Hat Linux సిస్టమ్‌పై మానవీయంగా సంస్థాపించిన సాఫ్టువేరు నవీకరణ తర్వాత "
+"భిన్నంగా ప్రవర్తించవచ్చును. నవీకరించిన సిస్టమ్‌పై యిది సరిగా పనిచేస్తున్నదని నిర్ధారించుటకు నవీకరించిన తర్వాత మీరు "
+"ఈ సాఫ్టువేరును మానవీయంగా తిరిగిసంస్థాపించుట లేదా తిరిగికంపైల్ చేయుట చేయవలెను."
 
 #. Tag: title
 #: upgrading-fedora.xml:64
@@ -31440,6 +31588,9 @@ msgid ""
 "perform a fresh installation. For more information on partitions and how to "
 "set them up, refer to <xref linkend=\"s1-diskpartsetup-x86\"/>."
 msgstr ""
+"సాధారణంగా, Fedora ప్రోజెక్టు మిమ్ములను వినియోగదారి డాటాను వేరే <filename class=\"partition\">/home</filename> విభజననందు వుంచి తాజా సంస్థాపనను జరుపమని "
+"సిఫార్సు చేస్తుంది. విభజనలు మరియు వాటిని యెలా అమర్చాలి అనేదానిపై మరింత సమాచారము కొరకు, "
+"<xref linkend=\"s1-diskpartsetup-x86\"/> చూడండి."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:73
@@ -31450,6 +31601,9 @@ msgid ""
 "overwritten. Before you begin an upgrade this way, make a list of your "
 "system's current packages for later reference:"
 msgstr ""
+"మీరు మీ సిస్టమ్‌ను సంస్థాపనా ప్రోగ్రామ్ వుపయోగించి నవీకరించాలని యెంచుకొంటే, Fedora ద్వారా అందివ్వబడి యేదేని సాఫ్టువేరు "
+"అది Fedoraతో విభేదిస్తుంటే అది దిద్దివ్రాయబడును. ఈ విధానంలో మీరు నవీకరణను ప్రారంభించుటకు ముందుగా, తదుపరి "
+"పరిశీలన కొరకు మీ సిస్టమ్ ప్రస్తుత ప్యాకేజీల జాబితాను చేసుకొనుము:"
 
 #. Tag: screen
 #: upgrading-fedora.xml:79
@@ -31515,6 +31669,10 @@ msgid ""
 "should not follow these examples verbatim!</emphasis> Store your backups on "
 "another device such as CD or DVD discs or an external hard disk."
 msgstr ""
+"పై వుదాహరణలు బ్యాకప్ మెటీరియల్సును <filename class=\"directory\">/home</filename> "
+"డైరెక్టరీనందు నిల్వవుంచునని గమనించండి. మీ <filename class=\"directory\">/home</filename> "
+"డైరెక్టరీ ప్రత్యేక విభజన కాకపోతే, <emphasis>మీరు ఈ వుదాహరణలను యధాతధంగా అనుసరించ కూడదు!</emphasis> మీ బ్యాకప్‌లను యితర పరికరము CD లేదా DVD డిస్కుపై లేదా బహిర్గత హార్డు డిస్కుపై "
+"నిల్వవుంచుకొనుము."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:104
@@ -31549,6 +31707,11 @@ msgid ""
 "to <xref linkend=\"s1-x86-bootloader\"/> for more information about boot "
 "loaders."
 msgstr ""
+"మీ పూర్తైన Fedora సంస్థాపనా సవ్యంగా బూట్ అగుటకు అది తప్పక <indexterm> "
+"<primary>boot loader</primary> <seealso>GRUB</seealso> </indexterm> "
+"<firstterm>boot loader</firstterm> నందు నమోదు కావాలి. బూట్‌లోడర్ అనునది మీ మిషన్ "
+"నందలి వొక సాఫ్టువేరు అది మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను గుర్తించి బూట్ చేయును. బూట్ లోడర్సు గురించి మరింత "
+"సమాచారము కొరకు <xref linkend=\"s1-x86-bootloader\"/> చూడండి."
 
 #. Tag: para
 #: upgrading-fedora.xml:124
@@ -34309,6 +34472,9 @@ msgid ""
 "capacity unusable by Windows. Depending on your configuration, this might be "
 "a a significant portion of the storage capacity of the drive."
 msgstr ""
+"మీ కంప్యూటర్ నుండి Fedora తీసివేయుటకు ఈ స్టెప్ అవసరములేదు. మీరు ఈ స్టెప్‌ను దాటవేస్తే, మీ హార్డుడ్రైవు "
+"నందలి నిల్వ సామర్ధ్యం విండోస్ చేత వుపయోగించుటకు వీలుకాకుండా వుంచబడును. మీ ఆకృతీకరణపై ఆధారపడి, "
+"యిది మీ డ్రైవు నిల్వ సామర్ధ్యం యొక్క ప్రాముఖ్యమైన భాగము కావచ్చును."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Windows-extend-para-1.xml:5
@@ -34421,6 +34587,9 @@ msgid ""
 "application>. If you accept the defaults that it offers you, the tool will "
 "extend the selected volume to fill all available space on the hard drive."
 msgstr ""
+"<application>Extend Volume Wizard</application> ద్వారా సమర్పించబడిన ప్రామ్టులను "
+"అనుసరించుము. అది మీకు అందించే అప్రమేయాలను మీరు ఆమోదించితే, ఈ సాధనము యెంపికచేసిన "
+"వాల్యూమ్‌ను హార్డు డ్రైవుపైని ఖాళీగావున్న జాగాకు విస్తరింపచేయును."
 
 #. Tag: para
 #: X86_Uninstall-Windows-Vista2008.xml:53





More information about the Fedora-docs-commits mailing list